లోగో రూపకల్పనకు దరఖాస్తుల ఆహ్వానం
RAJ BHAVAN LAUNCHES CREATIVE CONTEST FOR TELANGANA-NORTH EAST INDIA CONNECT FESTIVAL
ARUMACHAL POLBETH
MEHAMIT
SIKIM
TELANGANA-NORTH EAST INDIA CONNECT:
CONTEST CATEGORIES:
A TECHNO-CULTURAL FESTIVAL
November 25-27 & December 2-4,2025
DEPURA
CASH PRIZES
₹15,000 BEST LOGO DESIGN
LOGO DESIGN
TAGLINE WRITING
POSTER PREPARATION
२ 20.00
DEADLINE AUGUST 15 2025
₹ 5,000
BEST TAGLINE
₹20,000
BEST POSTER DESIGN
సాక్షి, హైదరాబాద్: వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్న
'తెలంగాణ- ఈశాన్య భారత సాంకేతిక- సాంస్కృతిక మహోత్సవం' కోసం లోగో రూప కల్పన, ట్యాగ్ లైన్ రచన, పోస్టర్ రూపకర్తల నుంచి దరఖాస్తు లను రాజ్ భవన్ ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను విద్యార్థులు, కళాకారులు, డిజైనర్లు ఎవరైనా సరే రూపొందించి పంపవచ్చని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మహో త్సవం తెలంగాణ, ఈశాన్య భారత్లోని ఎనిమిది రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాం డ్, సిక్కిం, త్రిపుర మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞాన మార్పిడి, ఆర్థిక సంబంధాల అభివృద్ధి లక్ష్యంగా నవంబర్ 25-27 తేదీల మధ్య, డిసెంబర్ 2-4 తేదీల మధ్య రెండు దశల్లో హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమం థీమ్ లక్ష్యం.. తెలంగాణ-ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, సాంకేతిక ఆవిష్కరణలు పరస్పర మార్పిడి భావన ప్రతిబింబించేలా ఎంట్రీలు ఉండాలని సూచిం చారు. ట్యాగ్ లైన్ 10 పదాలకు మించకుండా.. ఆంగ్లంలో పోస్టర్ ఏ4 పరిమాణంలో ఉండేలా రూపొందించాలని పేర్కొన్నారు. దరఖాస్తులను EmailID:telangananortheastconnect@gmail.com ఆగస్టు 15గా పంపించాలని కోరారు. ఉత్తమ లోగోకు రూ.15 వేలు, ట్యాగ్ లైన్కు రూ.5 వేలు, ఉత్తమ పోస్టర్కు రూ.20 వేలు బహుమతి ఇవ్వ నున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు రాజ్భవన్ వెబ్సైట్ www. governor.telangana.gov.in ລ້ .


0 Comments