Subscribe Us

Meenu Lyrical Video - Sankranthiki Vasthunam | Venkatesh,Meenakshi,Aishwarya | Anil R | Bheems C

Meenu Lyrical Video - Sankranthiki Vasthunam | Venkatesh,Meenakshi,Aishwarya | Anil R | Bheems C

 పల్లవి :

వోయే వో వోయే వో ( కోరస్ )

ఏ... నా లైఫు లోనున్న ఆ ప్రేమ పేజీ తీనా పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా ట్రైనర్ గా నేనుంటే ట్రైనీ గా వచ్చింది ఆ కూనా వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోనా చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే

వోయే వో వోయే వో ( కోరస్ )

ఖాకీలా తోటల్లో కోకిల్లే కూసాయే లారీల రెమ్మల్లో రోజాలే పూసాయే మీను టింగ్ టింగ్ టింగ్ మీను టింగ టింగ్ టింగ్ మీను రింగ టింగ్ టింగ్ వోలే వో లే ఫోన్ లో టాకింగ్ టాకింగ్ లాన్ లో వాకింగ్ వాకింగ్ బ్రైన్ లో స్టార్టయ్యిందే నా మీద లైకింగ్

చరణం :

శనివారాలైతే సినిమా హాల్లోనా సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా సాయంత్రం ఐతే గప్ చిప్ స్టాల్లోనా తెల తెల వారే గుడ్ మార్నింగ్ కై వెయిటింగ్ తప్పేనా కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో కలిపిన మాటలు ఇంకెన్నో మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే

బేబీ డింగ్ డింగ్ డింగ్ బేబీ డింగ్ డింగ్ డింగ్ బేబీ  డింగ్ డింగ్ డింగ్

డైలీ స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో తేలింగ్ తేలింగ్ మీటింగ్ కాలేదంటే మిస్సైన ఫీలింగ్

బావ ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయ్ కద, అలాంటివేవైనా..

ఎందుకుండవే భాగ్యం

ఆ రోజు ఫిబ్రవరి 14 th

అప్పటివరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకున్నామెహే ఇప్పటికీ ఆ మూమెంట్ తలుసుకుంటే వణుకొచ్చేత్తెంది

చరణం 2 :

మెరుపులు మెరిసాయే

చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైనా ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే ఉరుకుతు వుండే తలపులనేమో బిడియములాపాయే అడుగు అడుగు ముందుకు జరుపుకుని ఒకరికి ఒకరము చేరువయి ముఖములు ఎదురుగ వుంచామే ముద్దు పెట్టేసావా బా..


లేదే భాగ్యం, తొలిముద్దు భాగ్యం నీకే దక్కింది

చాల్ చాల్లే

బావ డింగ డింగ్ డింగ్ బావ డింగ్ డింగ్ డింగ్ బావ డింగ డింగ్ డింగ్ హ హా బావ నీదాన్నే నేను బావ నిన్నొదిలి పోను బావ నీ లవ్ స్టొరీ కి పెద్ద ఫ్యానయ్యాను

ఓ ఆకాశమై నే వేచుండగా ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా గుండెలో నిలిచే జ్ఞాపకం మీనా....

రచన : అనంత శ్రీరామ్ 

 గానం : భీమ్స్, ప్రణవి ఆచార్య 

 సంగీతం : భీమ్స్ సిసిరోలియో






Post a Comment

0 Comments