Subscribe Us

Mega Impact 2024 : మీకు ఉచితంగా వ్యక్తిత్వ వికాసం, జీవితంలో విజేతగా మార్చే మోటివేషనల్ సెషన్స్

 *🌟"ఉచితంగా మెగా ఇంపాక్ట్ హాజరు అవ్వండి - జీవితాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా మార్చుకోండి."*

*"ఎంట్రీ మాత్రమే 🆓 , ఏకాగ్రత మాత్రం ఖచ్చితంగా వెచ్చించాలి" ✅*

.........................................

*🤹 మీ భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?*

*జీవితంలో విజేతగా నిలవాలనుకుంటున్నారా?*Sales,  Marketing లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి అనుకుంటున్నారా?

*మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ & అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా?*

*అయితే హైదరాబాద్‌లోని "మెగా ఇంపాక్ట్ 2024 ఆగస్టు 1,2&3 తేదీల్లో జరిగే మెగా ఇంపాక్ట్ హాజరవ్వండి"... ఉత్తమ వ్యక్తిత్వ వికాస నిపుణులు,ప్రేరణాత్మక వక్తలు,కోచ్‌లు మరియు వివిధ రంగాల్లో విజేతలు నుండి జ్ఞానాన్ని పొందండి. 🤹మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.*

*✅ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు ఈ జీవితాన్ని మార్చే ఈవెంట్‌లో భాగం అవ్వండి.*

Free Free Free

*రిజిస్ట్రేషన్ లింక్:* https://myici.org

*ప్రియమైన నిరుద్యోగ నిరుద్యోగ సేల్స్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ జీవిత బీమా ఏజెంట్లు కొత్త విషయాలను నేర్చుకోవాలి న్యాయంగా డబ్బు సంపాదించాలి అనేవారికి మరియు విద్యార్థులకు, గృహిణి లకు ఆహ్వానం 🧑‍💻🧑‍⚖️🧑‍🏫🧑‍💼🤝🙏*

*ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు హైదరాబాద్‌లో "హరిహర కళాభవన్ లో" జరిగే మెగా ఇంపాక్ట్‌కు హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.* 🤝🤝🧑‍🏫🧑‍💻🧑‍💼

 *"విజయవంతమైన భవిష్యత్తు కోసం, అవసరమైన నైపుణ్యాలతో యువ తరాన్ని శక్తివంతం చేయడానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మరియు వారి ఇంపాక్ట్ బృందం రూపొందించబడిందే మెగా ఇంపాక్ట్.''*

*🎤మీకు ఉచితంగా వ్యక్తిత్వ వికాసం, జీవితంలో విజేతగా మార్చే మోటివేషనల్ సెషన్స్ మరియు ప్రేరణాత్మక స్పీకర్లు తో మరియు కోచ్‌ లతో మీ జీవితాన్ని మార్చే వేదిక మెగా ఇంపాక్ట్.*

*మీరు మెగా ఇంపాక్ట్ హాజరు కావడం ద్వారా నేర్చుకునే విషయాలు...*📚✅🎤

- *నైపుణ్యాభివృద్ధి🤹:* మీ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ మరియు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోండి.

- *వ్యక్తిగత వృద్ధి:🏅🏆* మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి మరియు మీ విశ్వాసాన్ని పెంచుకోండి.

- *నెట్‌వర్కింగ్ అవకాశాలు:🤝✅*  మేధావులు, ఇంపాక్ట్ మెంటార్స్ మరియు మార్గదర్శకులతో కలిసే అవకాశం 

📚 *ముఖ్య అతిథులు & వక్తలు:* 🎤

- *శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు* 

- *శ్రీ బి.వి.పట్టాభిరామ్ గారు* 

- *శ్రీ జెడి లక్ష్మీనారాయణ గారు*

- *శ్రీ కె.వి.ప్రదీప్ గారు*

- *శ్రీమతి బాల లత IAS గారు*

- *శ్రీ వేణు భగవాన్ గారు*

- శ్రీపాద రామ్

--mvn kashyap

- లక్ష్మీపురం వేణుగోపాల్

- *శ్రీ రామ్ జలదుర్గం గారు*

- *శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు*

- *అత్యంత ప్రసిద్ధ మరియు ప్రతిభావవంతమైన ప్రేరణాత్మక వక్తలు*

- *వివిధ రంగాల్లో విజేతలు*

*ఎవరు హాజరు అవ్వచ్చు:*

*ఎల్ఐసి ఏజెంట్లు,

 *రియల్ ఎస్టేట్ ఏజెంట్లు *డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు

- *విద్యార్థులు*

- గృహిణిలు *నిరుద్యోగులు

-  * కాంపిటీటివ్  ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్లు

- *అధికారులు మరియు వ్యాపార యజమానులు/నిపుణులు*

- *పారిశ్రామికవేత్తలు*

- *స్టార్టప్ ఔత్సాహికులు*

- *ఔత్సాహిక నాయకులు*

- *ఎవరైనా తమ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని చూస్తున్నవారు.*

       *ధన్యవాదాలు 🤝*

*"మెగా ఇంపాక్ట్ హైదరాబాద్‌లో హరి హరా కళా భవన్ లో మీ అందరినీ కలవాలని ఎదురుచూస్తున్నాను!*"

*First Registration చేసుకున్న 700 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాము

*మీ*  

*గంపా నాగేశ్వర్ రావు,*  

రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్

 *ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మరియు ఇన్స్పిరేషనల్ స్పీకర్*

*WhatsApp 🤳 +919849000026*  

&  *టీం - ఇంపాక్ట్ ఇంటర్నేషనల్*

raja shekar





Post a Comment

0 Comments